మేడిపల్లి: సుదీర్ఘ పోరాటం చేసిన మాదిగల కళ నెరవేరింది, కథలాపూర్ మండల కేంద్రంలో విజయోత్సవ ర్యాలీలో కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు
ఎన్నో సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటం చేస్తున్న మాదిగల కల నెరవేరిందని మాదిగ మాదిగ ఉపకులాల ఏబిసిడి వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పుతో దశాబ్దాల మాదిగ ఉపకులాల జాతుల కల నెరవేరిందని కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్ రెడ్డి అన్నారు కథలాపూర్ మండల కేంద్రంలో శనివారం ఉదయం 10 గంటల సమయంలో విజయోత్సవ ర్యాలీలో పాల్గొని అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘ నాయకులతోపాటు వివిధ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు