పత్తికొండ: పత్తికొండ మండలం పెద్దహుల్తి పారిశుద్ధ కార్మికులకు వేతనాలు రాకపోవడంతో మానేశారు సర్పంచి దంపతులు పారిశుద్ధ పనులు చేపట్టారు
Pattikonda, Kurnool | Aug 6, 2025
పత్తికొండ మండలం పెద్దహుల్తిలో పారిశుద్ధ్య కార్మికులకువేతనాలు మంజూరు కాకపోవడంతో కార్మికులుపనిలోకి రావడం మానేశారు....