మిర్యాలగూడ: తుంగపాడు వద్ద బైకును ఢీ కొట్టిన కారు, వ్యక్తి అక్కడికక్కడే మృతి, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని బంధువుల ఆందోళన
Miryalaguda, Nalgonda | Jul 24, 2025
నల్గొండ జిల్లా, మిర్యాలగూడ మండల పరిధిలోని తుంగపాడు గ్రామంలో గురువరం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన...