జిల్లా ఉత్తమ అవార్డు గ్రహీత ప్రకాష్ ను ఘనంగా సన్మానించిన కలికిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డి వారి యోగేష్ రెడ్డి
Pileru, Annamayya | Sep 6, 2025
వాల్మీకిపురం మండలం కొత్త మంచూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం వి.ప్రకాష్ జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయునిగా ఎన్నికై...