కర్నూలు: ముస్లింలపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది: కర్నూలు కలెక్టరేట్ ఎదుట వైకాపా మైనార్టీలు ఆందోళన
India | Sep 8, 2025
ముస్లింలపై కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని కర్నూలు లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు...