రాయదుర్గం: పట్టణంలో వైసిపి కి భారీ షాక్, బిజెపి తీర్థం పుచ్చుకున్న వైస్ చైర్మన్ సహా ఆరుగురు వైసిపి కౌన్సిలర్లు
Rayadurg, Anantapur | Sep 5, 2025
YCP కి చెందిన 6గురు రాయదుర్గం మున్సిపల్ కౌన్సిలర్లు BJP తీర్థం పుచ్చుకున్నారు. కొంత కాలంగా YCP కౌన్సిలర్ లు రెండుగా...