నల్గొండ: కాజి రామారావు లో తెగిన కొత్త కుంట గండిని వెంటనే పూడ్చాలి:సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున
Nalgonda, Nalgonda | Aug 29, 2025
నల్లగొండ మండలం ఖాజీరామారం గ్రామంలోని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొత్త కుంట కట్ట తెగిపోవడంతో రైతుల పొలాలకు ఇసుకమేట చేరి...