మున్సిపల్ కార్మికుల బైక్ ర్యాలీని ప్రారంభించిన ఏఐటీయూసీ నాయకులురాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు,ఇంజనీరింగ్ కార్మికులు,డ్రైవర్లు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి అక్టోబర్ నెలలో అమరావతిలోని సీ ఎం డి ఏ గారికి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి నాయకత్వం కార్మికుల సమస్యలతో కూడిన సమ్మె నోటీసు అందజేసినప్పటికీ ఇప్పటివరకు సంబంధిత అధికారులు, ప్రభుత్వం రాష్ట్ర సంఘం నాయకులను చర్చలకు ఆహ్వానించి కార్మికుల సమస్యలను సామరస్యంగా పరిష్కరిస్తే నవంబర్ 3 వ తేదీన కార్మికులు చేపట్టే నిరవధిక సమ్మెను విరమిస్తామని లేని పక్షంలో