పరిగి: పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్ అధికారుల సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి
Pargi, Vikarabad | Aug 12, 2025
రైతులు,ప్రజలకు ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలి.విద్యుత్ అధికారులతో సమీక్ష సమావేశం లో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి...