గద్వాల్: వయోవృద్ధుల సమస్యల దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలి:జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్ కుమార్
Gadwal, Jogulamba | Aug 30, 2025
చట్టం ప్రకారం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు, దత్తత తల్లిదండ్రులు, వయోవృద్ధులు తమ పిల్లలు లేదా చట్టబద్ధమైన సంరక్షకుల...