అంతర్వేదిలో మత్స్యకారులకు చిక్కిన అరుదైన పులి మచ్చల టేకు చేప
సఖినేటిపల్లి మండలం అంతర్వేదిలో మత్స్యకారులకు సోమవారం అరుదైన పులి మచ్చల టేకు చేప చిక్కింది. దీని పొట్ట భాగాన్ని, బ్లేడర్ ను పలు రకాల మందులు తయారీలో వాడతారని, కాబట్టి దీనికి అధిక ధర ఉంటుందని మత్స్యకారులు చెప్పారు.