విజయనగరం: రాజాం-చీపురుపల్లి రహదారిలో భారీగా ట్రాఫిక్ జామ్, గంటల తరబడి కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు
Vizianagaram, Vizianagaram | Aug 13, 2025
రాజాం చీపురుపల్లి రోడ్డు గాయత్రీ నగర్ కాలనీ వద్ద బుధవారం రాత్రి భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనాలు భారీగా...