యాగంటి క్షేత్రానికి కార్తీక మాస శోభ
నంద్యాల జిల్లా బనగానపల్లె మండలం యాగంటి క్షేత్రానికి కార్తీకమాస మహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఆలయ ఈవో పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో కార్తీక మాస మహోత్సవ ఏర్పాట్లను పూర్తి చేశారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు నవంబర్ 21వ తేదీ వరకు కార్తీకమాస ఉత్సవాలు కొనసాగులు ఉన్నాయి