ఉప్పల్ లో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. కార్పొరేటర్ రజిత పరమేశ్వర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి కలిసి రామంతపూర్ శ్రీరామనపురం ప్రాంతంలో 98 లక్షలతో జరుగుతున్న శ్రమ వాటర్ బ్రెయిన్ పనులను పరిశీలించారు. అధికారులు, స్థానికులతో కలిసి పనుల పున పురోగతిని సమీక్షించారు. త్వరలో సీసీ రోడ్లు పూర్తవుతాయని తెలిపారు.