నగరి: నగరిలోని మాజీ మంత్రి రోజా ఇంట్లో దీపావళి సంబరాలు
దీపావళి సందర్భంగా సోమవారం రాత్రి నగిరిలోని తన నివాసంలో మాజీ మంత్రి రోజా దీపావళి సంబరాలు అంబరాన్ని అంటాయి. కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకున్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడారు. NDA కూటమి అధికారం చేపట్టిన 16 నెలల్లో రాష్ట్రంలోని ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శలు చేశారు. రైతుల ఆత్మహత్యలు నిరుద్యోగుల వలసలు, ఆరోగ్యశ్రీ లేకుండా పేద ప్రజల ప్రాణాలు తీస్తున్నారన్నారు