హిమాయత్ నగర్: పార్టీని ధిక్కరించిన కవితపై సస్పెన్షన్ చేయడం సరైన నిర్ణయమే: మాజీ మంత్రి మల్లారెడ్డి
Himayatnagar, Hyderabad | Sep 3, 2025
బోయినపల్లి లోని గణేష్ మండపాలను మాజీ మంత్రి మల్లారెడ్డి సందర్శించారు. అనంతరం ఆయన బుధవారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడుతూ...