పూతలపట్టు: వివాహిత అదృష్టపై కేసు నమోదు చేసిన బంగారు పాల్యం పోలీసులు
చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన హేమచంద్ర భార్య మౌనిక వయసు 32సం రాలు ఆదివారం మధ్యాహ్నం నుండి కనిపించకబంగారుపాళ్యం మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన హేమచంద్ర భార్య మౌనిక వయసు 32సం రాలు ఆదివారం మధ్యాహ్నం నుండి కనిపించకుండా పోవడంతో ఈమె భర్త హేమచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.ఈమెకు ఇద్దరు బిడ్డలు కలరు.