జగిత్యాల: జిల్లా కేంద్రంలో నిషేధిత గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు-
పట్టణ సీఐ కరుణాకర్
జగిత్యాల పట్టణంలో నిషేధిత గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను ధర్మపురి రోడ్డు వైపు నుండి జగిత్యాల పట్టణం లోకి అమ్మడానికి వస్తున్నాడని సమాచారం మేరకు సోమవారం మధ్యాహ్నం 12:00 గంటల సమయం లో గురువారం టౌన్ ఎస్సై సి.హెచ్ రవి కిరణ్ సిబ్బందితో వెళ్లి ఎస్ కే ఎన్ ఆర్ డిగ్రీ కళాశాల వద్ద వాహన తనికి చేస్తుండగా ఒక మోటార్ సైకిల్ AP 15 AG 4318 గల దాని పైన వస్తున్న ఇద్దరు వ్యక్తులు పోలీస్ వారిని చూసి పారిపోవడానికి ప్రయత్నం చేయగా ఇద్దరి ని పట్టుకొని తనిఖీ చేయగా వారి వద్ద ప్రభుత్వ నిషేధిత గంజా దొరకగా పోలీసు వారు వెంటనే వారిని విచారించగా నర్ర హరీష్ నివాసం తక్కలపల్లి గ్రామం జగిత్యాల రూ