గండిపేట్: నార్సింగిలో భార్యను హత్య చేసిన భర్త, పోలీసు స్టేషన్లో లొంగిపోయిన హంతకుడు
అనుమానం తో భార్య సునీతను గొంతు నులిమి హతమార్చిన కిరాతక భర్త ముత్యాలు. ఇంట్లో భార్య ను చంపి బయటి నుండి తలుపులు వేసిన వెళ్లి పోయిన హంతకుడు. నా భార్య ను చంపానంటూ కాలనీ వాసులకు చెబుతూ నార్సింగీ పోలీస్ స్టేషన్ లో లొంగుబాటు.