బేతంచర్ల లో స్టోన్ కట్టర్స్ ఫ్యాక్టరీ ద్వారా వచ్చే వేస్టేజ్ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొని కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Sep 16, 2025
నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలో టౌన్ కట్టర్స్ ఫ్యాక్టరీస్ ద్వారా వచ్చే వేస్టేజ్ పై అమరావతి లో జరుగుతున్న సీఎం కలెక్టర్లతో జరుగుతున్న సమావేశంలో సీఎం చంద్రబాబు దృష్టికి జిల్లా కలెక్టర్ రాజకుమారి తీసుకెళ్లారు.వేస్టేజ్ ని తరలించేందుకు తీసుకుంటున్న చర్యలకు వెంటనే పర్మిషన్లు ఇప్పించాలని రాష్ట్ర సీఎస్ను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు