ఆందోల్: భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: పట్టణంలో జిల్లా సీపీఐ సహాయ కార్యదర్శి ఆనంద్
Andole, Sangareddy | Aug 20, 2025
ఆందోల్ నియోజకవర్గం లో ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎన్ ఆనంద్ బుధవారం మాట్లాడుతూ రైతులు ఇప్పటికే...