భూపాలపల్లి: కెటికె ఆరవ బొగ్గుగనిలో బండ కూలి కార్మికునికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు
Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 13, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సింగరేణి కేటీకే ఆరవ బొగ్గుగనిలో శనివారం ఉదయం కార్మికులు విధులు నిర్వహిస్తుండగా రూబోల్టింగ్...