రాజమండ్రి సిటీ: చంద్రగ్రహణం కారణంగా జిల్లాలో మూతబడిన దేవాలయాలు, సంప్రోక్షణ అనంతరం సోమవారం తెరుస్తామని బోర్డులు ఏర్పాటు
India | Sep 7, 2025
చంద్రగ్రహణం కారణంగా తూర్పుగోదావరి జిల్లాలో దేవాలయాలను మూసివేశారు. ఆదివారం ఉదయం 10 గంటలకు ఆలయాలను మూసివేసినట్లు బయట...