ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా గిరిజన మహిళలతో కలిసి స్టెప్పులు వేసిన కలెక్టర్ లక్ష్మీశ ఎమ్మెల్యే కోలిక పూడి
Tiruvuru, NTR | Aug 9, 2025
ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం ఉదయం 11 గంటల సమయంలో తిరువూరు నియోజకవర్గం ఏ కొండూరు మండలం కృష్ణారావు...