నిర్మల్: నీలాయిపేట్ గ్రామంలో గణేష్ ఉత్సవాలపై మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించిన ఎస్‌ఐ లింబాద్రి
Nirmal, Nirmal | Aug 22, 2025
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో డీజేకు అనుమతి లేదని ఎస్సై లింబాద్రి అన్నారు. నిర్మల్ రూరల్ మండలం నీలాయిపేట్ గ్రామంలో గణేష్...