మిర్యాలగూడ: తడకమళ్ళ గ్రామంలో ఆర్టీసీ బస్సుకు నిప్పు పెట్టిన గుర్తుతెలియని ఆకతాయిలు, బస్సు దగ్ధం
Miryalaguda, Nalgonda | Jul 23, 2025
నల్గొండ జిల్లా, మిర్యాలగూడ మండల పరిధిలోని తడకమళ్ళ గ్రామంలో పార్క్ చేసిన నైట్ హాల్ట్ బస్సుకు గుర్తుతెలియని ఆకతాయిలు...