కొవ్వూరు: పెన్నా బ్రిడ్జిపై బైక్‌లతో యువకుల వీరంగం.. పలువురిపై కేసు
పెన్నా బ్రిడ్జిపై బైక్‌లతో యువకుల వీరంగం.. పలువురిపై కేసు నెల్లూరు పెన్నా బ్యారేజి వద్ద బైకులతో కొందరు యువకులు విన్యాసాలు చేస్తూ వీరంగం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. కోవూరు "ఫ్లై ఓవర్ బ్రిడ్జి" నుంచి పెన్నానది బ్రిడ్జి వరకు యువకులు చేసిన విన్యాసాలతో వాహనచోదకులు హడలిపోయారు. యువకులు నడిపిన బైక్‌లకు నెంబర్ ప్లేట్స్ లేకపోడం గమనార్హం. ఇది 20