నెల్లూరులోని పూలే బొమ్మ సమీపంలో ఉన్న వెంకటరామపురంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ గోడౌన్ లో నిల్వ ఉంచిన సుమారు 20 లక్షల విలువ చేసే సిగరెట్టు, నిషేధిత పొగాకు ఉత్పత్తులను సీజ్ చేశారు. బయట ప్రాంతాల నుంచి సిగరెట్లు తీసుకొచ్చి పెద్ద ఎత్తున నెల్లూరులోని మార్కెట్కు విక్రయాలు జరుగుతున్నట్లు విజిలెన్స్ అధికారులకు సమాచారం రావడంతో.. బుధవారం సాయంత్రం దాడులు నిర్వహించారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది