గిద్దలూరు: కంభం పట్టణంలోని వరసిద్ధి వినాయక ఆలయానికి సంబంధించిన ఆరుగురు ధ్వంసం చేసిన ఓవర్గం, కేసు నమోదు చేసిన పోలీసులు
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని వరసిద్ధి వినాయక ఆలయానికి సంబంధించిన ఓ అరుగును మరో వర్గం ధ్వంసం చేసిందని గుడి నిర్వహకులు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అరుగును ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణంలో సోమవారం ర్యాలీ నిర్వహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.