పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అయినా మెప్మా పేదరికం నిర్మూలించడానికి బదులు పేదల జీవితాలతో ఆడుకుంటూ జేబులు నింపుకోవడానికి చేసిన ప్రలోభాలను ప్రభుత్వం గుర్తించి చర్యలను చేపట్టింది అందులో భాగంగా తొలుత వీటికి సహకరించిన పిడి యాక్షన్ తీసుకుంది . దీంతో ముడుపులు చెల్లించిన ఆర్పీలు భయాందోళన చెందే పరిస్థితి ఏర్పడింది పట్టణాలను పేదరికం నుంచి ఉన్నత స్థితికి తీసుకురావాల్సిన వారు కాస్త పేదలను అప్పులు పాలు చేసిన విషయం ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడంతో తప్పు చేసిన ప్రతి ఒక్కరూ భయాందోళన చెందే పరిస్థితి ఏర్పడింది ఎమ్మెల్యే సైతం తప్పు చేసిన వారికి చర్యలు తప్పు పడటంతో జరగబోయే పరిస్థితి ఏంటనేది ఆసక్త