సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి పై దాడి చేసిన వారి పై చర్యలు చేపట్టాలని తహసీల్దార్ కు ఎంఆర్పియస్ వినతి
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి పై దాడి చేసిన వారి పై చర్యలు చేపట్టాలని తహసీల్దార్ పామిలేటి కి ఎంఆర్పియస్ నాయకులు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బి.ఆర్ గవాయి మీద జరిగిన దాడిని నిరసిస్తూ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఇచ్చిన కార్యాచరణలో భాగంగా ఈనెల 17న వాల్మీకిపురం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు నల్ల జెండాలతో దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీ చేస్తూ స్థానిక తహశిల్దార్ పామిలేటి కి ినతి పత్రం సమర్పించారు ,