తిరుమలలో ఉపరాష్ట్రపతి కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించిన అధికార యంత్రాంగం
ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈనెల 24 25న తిరుమల లో పర్యటించరున్నారు వెంకటేశ్వర ఎస్పీ సుబ్బరాయుడు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించి వారు ప్రయాణించే కాన్వాయ్ ట్రయల్ రన్ నిర్వహించారు వారి భద్రతలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని సిబ్బందిని ఆదేశించారు ఈ నెల 24న సాయంత్రం రాష్ట్రం తరఫున శ్రీవారికి సీఎం పట్టు వస్త్రాలను సమర్పించారు.