భీమిలి: స్త్రీశక్తి పథకం ప్రారంభం నుండి నరసాపురం గ్రామం బస్ స్టాప్లో బస్లు ఆపటం లేదని ఆర్టీసి బస్ను అడ్డగించి మహిళలు ఆందోళన
India | Sep 5, 2025
పద్మనాభం మండలం నరసాపురం గ్రామo జంక్షన్ వద్ద స్త్రీ శక్తి పథకం ప్రారంభం నుంచి ఆర్టీసీ మెట్రో,పల్లె వెలుగు బస్లు ఆపడం...