చింతూరులో యూరియా కోసం బారులు తీరిన రైతులు- అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు
Rampachodavaram, Alluri Sitharama Raju | Sep 4, 2025
చింతూరులో యూరియా కోసం రైతులు గురువారం బారులు తీరారు. రైతు సేవా కేంద్రం వద్ద వందలాది మంది రైతులు యూరియా కోసం చేరుకోవడంతో...