శింగనమల: సూరేపల్లి, అరటి వేముల గ్రామాల్లో తాగునీటి సమస్య తీర్చాలని ఎమ్మెల్యేకు బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు వినతి పత్రం
Singanamala, Anantapur | Aug 21, 2025
సూర్య పల్లి, అరటి వేముల గ్రామంలోని తాగునీటి సమస్య మండలానికి అభివృద్ధి పరచాలని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి కి...