ఆదోని: ఆదోని పై మీ విజన్ చెప్పండి, అని ఎమ్మెల్యే ను ప్రశ్నించిన లాయర్ లలిత
Adoni, Kurnool | Nov 2, 2025 ఆదోని అభివృద్ధిపై ఎమ్మెల్యే పార్థసారథికి ఉన్న విజన్ గురించి తెలపాలని లాయర్ లలితా సమావేశంలో అడిగారు. ఎమ్మెల్యే స్పందిస్తూ.. పొంతన లేని సమాధానం చెప్పారు. తన మనసులో మాట చెబుతున్నానని, తన చేతికి మంత్రదండం కావాలని, అప్పుడే సింగపూర్ ఆదోనిని చేస్తానని వ్యంగ్యంగా మాట్లాడారు. దీనిపై ఆమె మరోసారి స్పష్టంగా ఆదోని గురించి మీ విజన్ ఏంటని అడగడంతో ఆయన మాట దాటేశారు. ఆదివారం ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.