కొత్తపల్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన, ఎమ్మెల్యే గిత్త జయ సూర్య
నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సోమవారం ఎమ్మెల్యే గిత్త జయ సూర్య పాల్గొని,కొత్తపల్లి చెంచుగూడెం లో జేజేఎం నిధుల కింద 77. 50 లక్షలు గల వాటర్ ట్యాంక్ ను, పైపులైను, మోటారు, ఇంటింటికి కులాయి కనెక్షన్ ను కూడా ప్రారంభించి తదనంతరం కొత్తపల్లి గ్రామంలో 1కోటి 17లక్షలు సి సి రోడ్డులు , 40 లక్షల తో గ్రామ సచివాలయం ను మరియు 23లక్షల తో రైతు సేవా కేంద్రం ను రిబ్బన్ కట్ చేసి శాసనసభ్యులు శ్రీ గిత్త జయసూర్య సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి సర్పంచ్ లక్ష్మీదేవి కలిసి ప్రారంభించారు,ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ లింగస్వామి గౌడ్, రాష్ట్ర యాదవ