వాడీవేడిగా జరిగిన పెదబయలు మండల సర్వసభ్య సమావేశం, అధికారులు, ప్రజా ప్రతినిధుల మధ్య సమన్వయం లేదని సభ్యుల ఆగ్రహం
Araku Valley, Alluri Sitharama Raju | Aug 13, 2025
పెదబయలు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం బుధవారం వాడి, వేడిగా సాగింది. మండల పరిషత్ అధ్యక్షురాలు వరహాలమ్మ అధ్యక్షతన జరిగిన ఈ...