అనంతపురం జిల్లా బి యాలేరు లో మహిళపై ఆమె మరిది దాడి, గాయాలతో అనంతపురం ఆసుపత్రిలో చేరిక
Anantapur Urban, Anantapur | Sep 29, 2025
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు మండలం బి యాలేరు గ్రామంలో బాలకొండమ్మ ఆమె భర్త చిన్న అహోబిలంపై అదే గ్రామానికి చెందిన బండి శంకరయ్య నీళ్లపాల శివయ్యలు రాళ్లతో దాడి చేసే గాయపరిచిన ఘటన చోటుచేసుకుంది. తమపై ట్రాక్టర్ వద్దన్నందుకు దాడికి పాల్పడినట్లు వారు తెలిపారు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.