డ్వామా పిడి రామచంద్రరావు పై చర్యలు తీసుకోవాలి
: సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వై. మన్మధరావు
Parvathipuram, Parvathipuram Manyam | Sep 6, 2025
పార్వతీపురం మన్యం జిల్లాలో ఉపాధి హామీ పథకములో అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్న పిడి రామచంద్రరావు పై చర్యలు తీసుకోవాలని...