విజయనగరం: మెరకముడిదాం సొసైటీ వద్ద యూరియా కోసం అన్నదాతల పాట్లు, క్యూలైన్ లో జిరాక్స్ కాపీలు పెట్టి నిరీక్షణ
Vizianagaram, Vizianagaram | Sep 10, 2025
ఈ వీడియోలో నేలపై పడి ఉన్న కాగితాలను చూసారా..? అవి చిత్తు కాగితాలు అనుకుంటే పోరపాటే.. రైతులు భూములకు సంబంధించి వన్ బీ,...