భీమవరం: వివోఎలకు కనీస వేతనం ₹26000, ₹15 లక్షల జీవిత బీమా కల్పించాలని, పని భారం తగ్గించాలని సిఐటియు ఆధ్వర్యంలో నిరసన
Bhimavaram, West Godavari | Sep 5, 2025
భీమవరం సిఐటియు కార్యాలయంలో వివోఎల జిల్లా విస్తృత సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 3:30 కు జరిగింది. సమావేశానికి నాగిడి...