కరీంనగర్: రేకుర్తి 17వ డివిజన్ బృందావన్ కాలనీలో మురికి నీరుతో ఇబ్బందులకు గురవుతున్న కాలనీవాసుల సమస్యపై #localissue
Karimnagar, Karimnagar | Aug 24, 2025
ఇక్కడ మీరు చూస్తున్న కాలనీ కరీంనగర్ పట్టణంలోని రేకుర్తి 19వ డివిజన్ బృందావన్ కాలనీ.. గత కొద్దిరోజులుగా కోరుతున్న భారీ...