పరిగి: పరిగి పట్టణంలో బిజెపి సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాల్ జయంతి సందర్భంగా భాజపా జెండాను ఎగరవేసిన భాజపా నాయకులు
బిజెపి సిద్ధాంతకర్త పండిత్ దీన్ దయాల్ జయంతిని పురస్కరించుకొని నేడు గురువారం పరిగి పట్టణంలో గాంధీ చౌక వద్ద బిజెపి పార్టీ జెండాను భాజపా నాయకులు ఆవిష్కరించారు. అతని చిత్రపటానికి పూలమాల వేశారూ బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి పెంటయ్య గుప్తా మాట్లాడుతూ.. దీన్ దయాల్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవ వాదాన్ని ప్రతిపాదించారని రాజకీయాల్లో నైతికత స్వదేశీ అనే అంశాలు వారి జీవితంలో అనుసరించి ఆచరించి మనందరికీ మార్గదర్శకంగా నిలిచారన్నారు. ప్రభుత్వం సరైంది అయినప్పుడు సహకరించాలని తప్పు జరిగినప్పుడు నిర్భయంగా వ్యతిరేకించాలని ఆయన తన అనుచరులను ప్రోత్సహించడం జరిగిందన్నారు. ప్రతి పౌరుడు భ