వర్షపు నీటిలో ట్రాఫిక్ పోలీసులు చేసిన సేవలను కొనియాడుతున్న గ్రామస్తులు
Ongole Urban, Prakasam | Oct 22, 2025
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో గడిచిన 12 గంటలుగా వాయుగుండం ప్రభావంతో ఎడతెరిపిలేని వర్షం కురిసింది దీంతో ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు రోడ్లు నీటమునిగాయి గురువారం కర్నూలు రోడ్డు మరియు ఆర్టీసీ డిపో సెంటర్ ఏరియాలో రోడ్లపై రెండు అడుగుల వరకు వర్షపు నీరు ప్రవహించింది అదే సమయంలో ఆగిన వర్షపు నీటిని తిరిగి పునరుద్ధరించేందుకు మరియు వర్షపు నీటిలో ఇబ్బంది పడ్డ వాహనదారులను పోలీసులు సేవ చేశారు. ప్రధానంగా ట్రాఫిక్ ఎస్ఐ దాసరి శ్రీనివాసరావు ఆగిపోయిన వాహనాలను రోడ్డుపైకి నెట్టు రావడం వర్షపు నీటిలోనికి దిగి పాదచారులను రోడ్డు దాటించటం ఇబ్బంది పడుతున్న వారికి గైడ్ చేయటం స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం