Public App Logo
Jansamasya
National
���ीएसटी
Happydiwali
Nextgengst
Cybersecurityawareness
Pmmsy
Diwali2025
Matsyasampadasesamriddhi
Fidfimpact
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi
South_delhi
Worldenvironmentday
Beattheheat
Beatncds

రాయదుర్గం: పట్టణంలోని పోలీసు స్టేషన్ లో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

Rayadurg, Anantapur | Oct 19, 2025
రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని కల్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు లాంఛనంగా ప్రారంభించి అమరవీరులకు నివాళి అర్పించారు. అనంతరం అమరుల ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా భారీ ఎత్తున యువత తరలివచ్చి రక్తదాన చేయడం అభినందనీయమన్నారు. సిఐ జయనాయక్, వెంకటరమణ, ఎస్ఐ ప్రసాద్ పాల్గొన్నారు.

MORE NEWS