అనంతపురం కలెక్టరేట్ వద్ద సెకండ్ ANM లు నిరసన. ప్రభుత్వం స్పందించి ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
Anantapur Urban, Anantapur | Nov 10, 2025
అనంతపుర నగరంలోని కలెక్టరేట్ వద్ద ఏఎన్ఎంలో సమస్యలను పరిష్కరించాలని సోమవారం ఉదయం 11:30 సమయంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పటికైనా కూటం ప్రభుత్వ స్పందించి ఏఎన్ఎంల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ANM సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం డిమాండ్.