చంద్రగిరి నియోజకవర్గంలో అతిపెద్ద కార్తిక దీపం
తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలోని యువకుల పర్వతంపై అత్యంత పెద్దదైన కార్తీక దీపాన్ని బుధవారం సాయంత్రం వెలిగించారు తిరుపతి శ్రీకాళహస్తి నగరి చంద్రగిరి తో పాటు 50 కిలో మీటర్లు కనిపించేలా 153 కేజీల నెయ్యి రెండు వేల మీటర్ల ఒత్తితో దీనిని వెలిగించడం విశేషం కొండపై దీపం వెలిగించిన తర్వాత పరిసర గ్రామాల్లోని మహిళలు తమ ఇంటి ముందు దీపారాధన చేశారు.