షికారులకు గ్యాస్ సిలిండర్లు కొనిచ్చిన చిత్తూరు జాయింట్ కలెక్టర్ విద్యాధరి
Chittoor Urban, Chittoor | Oct 2, 2025
చిత్తూరు జాయింట్ కలెక్టర్ విద్యా దారి తన సొంత నిధులతో ఎస్టీలకు గ్యాస్ సిలిండర్లు కొనిచ్చారు ఇటీవల ఆమె యాదమరి మండలం కీనాటం పల్లి పంచాయతీలో పర్యటించారు ఈ సందర్భంగా షికారుల విజ్ఞప్తి మేరకు పది మందికి గ్యాస్ సిలిండర్లు అందజేసి ఇంటి పట్టాలను కూడా మంజూరు చేశారు