అనంతపురంనగరంలోనిశ్రీనివాస హాస్పిటల్ శ్రీకాంత్ రెడ్డి పైచర్యలు తీసుకోవాలనిజిల్లా ఎస్పీనిఐద్వా మహిళా అధ్యక్షురాలు సావిత్రమ
Anantapur Urban, Anantapur | Oct 21, 2025
అనంతపురం నగరంలోని శ్రీనివాస హాస్పిటల్ శ్రీకాంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని ఐద్వా మహిళా అధ్యక్షురాలు సావిత్రమ్మ డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటల 20 నిమిషాల సమయంలో జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న శ్రీకాంత్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.